Published On: Wed, Aug 22nd, 2018

Okate life trailer launch video and trailer video

మినిస్టర్ హరీష్ రావు విడుదల చేసిన “ఒకటే లైఫ్” ట్రైలర్
సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా లార్డ్ వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై నారాయణ్ రామ్ నిర్మిస్తొన్న చిత్రం’ ఒకటే లైఫ్’ .హ్యాండిల్ విత్ కేర్ అనేది ఉప శీర్షిక. ఎం.వెంకట్ దర్శకుడు. శృతి యుగల్ హీరొయిన్ గా నటిస్తొన్న ఈ చిత్రంలొ సుమన్ ప్రదాన పాత్రలో కన్పించనున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ను హరీష్ రావు విడుదల చేశారు. సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Okate life trailer launch video and trailer video

 

Leave a comment